Wanted Reporters

Wanted Reporters

*డబిల్పూర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

 *డబిల్పూర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు*




మేడ్చల్ వాస్తవ తెలంగాణ న్యూస్:


మేడ్చల్ మండలంలోని డబిల్పూర్ గ్రామంలో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాజన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించి నారు. చిన్నారులు వివిధ వేశాదారణలతో ,ఆట పాటలతో  ఆకట్టుకున్నరు. రుక్మిణి, రాధా, సత్య భామ ల వేశాదారణలతో నృత్యాలు చేయగా, చిన్ని కృష్ణులు ఉట్టికొట్టారు.అనంతరం గానామృతంలో తెలుగు సంస్కృతి పాటలు.ఆనందోత్సవంలో కమిటీ సిబ్బంది, ఈ కార్యక్రమంలో భాస్కర్, మురళీకృష్ణ, నిలేష్, సృజన,అరుణ, రజిత,స్రవంతి గోపశ్రీనివాస్,నరేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code