*సీఎం కేసీఆర్ ను కలిసిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్*..
జిన్నారం వాస్తవ తెలంగాణ :
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తెలంగాణ ఉద్యమ నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్ శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు వెంకటేష్ గౌడ్ పుష్పగుచ్చం అందజేశారు. సంస్థాగతంగా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments