Wanted Reporters

Wanted Reporters

ఎస్సై కి వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

 *ఎస్సై కి వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు*

గుమ్మడిదల, తెలంగాణ సాక్షి న్యూస్:-


సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో గోవధ నిషేధచట్టాన్ని అమలు చేయాలని కోరుతూ స్థానిక ఎస్ఐ విజయ్ కృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ బక్రీద్ నేపథ్యంలో హిందువులకు పవిత్రమైన గోవులను వదించే చర్యలను అడ్డుకోవాలని, అదేవిధంగా గోవులను రక్షించి గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల శాఖ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గిద్దె రాజు, మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code