*💥తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయo💥*
తెలంగాణ సాక్షి న్యూస్
*హైదరాబాద్:* తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా వ్యాప్తి దృష్యా ఇంటి నుంచే ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది.
404 ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది.
వెబ్‌సైట్‌లో రేపటి నుంచి సెల్ఫ్ ఎన్‌రోల్‌మెంట్ ఆన్‌లైన్ ఆప్షన్ ఇచ్చారు.
జులై 7 వరకు ఆన్‌లైన్‌లో అడ్మిషన్ పొందవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు పేర్కొంది.

0 Comments