Wanted Reporters

Wanted Reporters

ఏసీబీకి చిక్కిన కాప్రా సర్కిల్ డి ఈ మహాలక్ష్మి

 *ఏసీబీకి చిక్కిన కాప్రా సర్కిల్ డి ఈ మహాలక్ష్మి*


తెలంగాణ సాక్షి న్యూస్:-

ఏసీబీ అధికారులకు చిక్కిన కాప్రా సర్కిల్ డి ఈ మహాలక్ష్మి. జిహెచ్ఎంసి స్లీపర్ గా రాములు విధులు నిర్వహిస్తున్నారు అతను  మరణించడంతో ఆయన భార్య  సాలామ్మ కు ఉద్యోగం వచ్చింది, సాలమ్మ ఉద్యోగం కొనసాగించాలంటే జిహెచ్ఎంసి డి ఈ మహాలక్ష్మి 20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది.సాలమ్మా కుమారుడు ఏసీబీ అధికారులకు మహాలక్ష్మి పైన ఫిర్యాదు చేయగా ఈరోజు ఉదయం 6:15 ప్రాంతంలో మల్లాపూర్ లో యాదగిరి ఫంక్షన్ హాల్ వద్ద సాలమ్మ నుండి 20000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మహాలక్ష్మి పట్టుకున్నారు. మల్లాపూర్ వార్డు కార్యాలయంలో మహాలక్ష్మి ఏసీబీ అధికారులు విచారించారు ,మహాలక్ష్మిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం చంచల్ గూడ జైలుకు రిమాండ్ చేస్తామని డిఎస్పి సూర్యనారాయణ తెలిపారు

Post a Comment

0 Comments

Ad Code