ఈటల రాజేందర్ కు మద్దతుగా జిన్నారం లో ముదిరాజ్ సంఘల అధ్వర్యంలో సీ ఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం, దర్న, నిరసన
జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా అసత్య ఆరోపణలకు వేతిరేకంగా నిరసనగా శనివారం రోజు జిన్నారం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో దర్న నిరసన కెసిఆర్, కెటిఆర్ , దిష్టిబొమ్మ
దగ్దం చేసి అనంతరం వారు జిన్నారం తహసీల్దార్ కి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా వారు మట్లాడుతు ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమం లో అలుపు ఎరుగని పోరాటం చేసిన నాయకుడని ఇప్పటి వరకు ఎలాంటి మచ్చలేని నాయకుడు అని టిఆర్ఎస్ పార్టీ ప్రజ వేతిరేక నిర్ణయాలను పశ్నించినందుకే మంత్రి పదవి తొలగించాలని కుట్రతోనే కొన్ని అనుకూల టివిల్లల్లో తప్పుడు వార్త కథనాలు ప్రచురిస్తున్నరని వెంటనే తెలంగాణ సమాజానికి మరియు ముదిరాజ్ సమాజానికి క్షమాపణ చెప్పాలని లేని ఎడల పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని వారు హెచ్చరించారు అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో మండల్ వైస్ ఎంపీపీ మాజీ కోర్ కమిటీ కన్వీనర్ గంగు రమేష్, జిన్నారం మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నరబోయిన శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి వీర్నాల సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షులు బిక్షపతి,మాజీ ఎంపిటీసి పుట్టి భాస్కర్, మాజీ అధ్యక్షులు సుంకరబోయిన మహేష్ , జిన్నారం గ్రామం అధ్యక్షులు కావాలి శేఖర్,సురేశ్, ఊట్ల అధ్యక్షులు పూజారి రాజు, జిన్నారం గ్రామ ప్రధాన కార్యదర్శి మున్ని శ్రీనివాస్, అంబటి కృష్ణ, సాయి,
పుట్టి సురేశ్,గూడెం భిక్షపతి, లక్ష్మణ్,రాములు,జిన్నారం మండల ముదిరాజ్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు....



0 Comments