Wanted Reporters

Wanted Reporters

కార్మికులకు మాస్కులు పంపిణీ



 *కార్మికులకు మాస్కులు పంపిణీ*

గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో కార్మిక దినోత్సవ వేడుకలను కె ఎస్ జి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువసేన సభ్యులు ఆటోడ్రైవర్లకు భవన నిర్మాణ కార్మికులకు, స్థానిక ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కె ఎస్ జి యువసేన సభ్యులు పోతరాజు సుధాకర్ శ్రీను సురేష్ శివ కుమార్, కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code