Wanted Reporters

Wanted Reporters

లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన పై కేసు నమోదు

 *లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన పై కేసు నమోదు*

జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్:-



సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అండూరు గ్రామంలో చిత్తు బొత్తు ఆడుతున్న పేకాటరాయుళ్ల స్థావరాలపై పక్కా సమాచారంతో జిన్నారం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 9 బైకులు స్వాధీనం చేసుకొని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు జిన్నారం ఎస్ఐ సంయుజ్మా తెలిపారు. ఒకే చోట గుమిగూడి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘన కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Post a Comment

0 Comments

Ad Code