Wanted Reporters

Wanted Reporters

పేదింటి ఆడపడుచు వివాహానికి ఆర్థిక సహాయం చేసిన ఎంపీపీ సర్పంచ్

పేదింటి ఆడపడుచు వివాహానికి ఆర్థిక సహాయం చేసిన ఎంపీపీ సర్పంచ్


జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్:-

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని సోలక్ పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాములు కుమార్తె అశ్విని కి జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్  5000 రూ మరియు స్థానిక సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి పుస్తె మట్టెలు అందజేయడం  జరిగింది

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్పుల కృష్ణ రెడ్డి వార్డు సభ్యులు కొత్త కాపు జగన్ రెడ్డి యనగండ్ల నరేందర్ నాయకులు పాల్గొన్నారు*

Post a Comment

0 Comments

Ad Code