*
బొల్లారం పీహెచ్సీకి పరిశ్రమ ప్రతినిధులు వాటర్ ఫిల్టర్ అందజేత*
బొల్లారం తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఐ డీ ఏ పారిశ్రామిక వాడ కు చెందిన ఏలూరి ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమ ప్రతినిధులు మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి సమక్షంలో సోమవారం వాటర్ ఫిల్టర్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరి ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రతినిధులు నాగేశ్వర రావు, స్వామి, హెచ్ ఈ ఓ వెంకట రమణ, సూపర్ వైజర్ సమీ, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0 Comments