Wanted Reporters

Wanted Reporters

మంట‌ల్లో చిక్కుకొని బాలిక సజీవ దహనం

 


మంట‌ల్లో చిక్కుకొని చిన్నారి మృతి

మెదక్ తెలంగాణ సాక్షి న్యూస్:-   

మెద‌క్ : జిల్లాలోని టేక్మాల్ మండ‌లం గొల్ల‌గూడెంలో విషాద సంఘ‌టన చోటుచేసుకుంది. అర్థ‌రాత్రి విద్యుదాఘాతంతో రేకుల‌షెడ్డు ద‌గ్ధమైంది. ఈ మంట‌ల్లో చిక్కుకొని నిద్రిస్తున్న చిన్నారి భ‌వాని(9) స‌జీవ ద‌హ‌న‌మైంది. కుమార్తెను కాపాడ‌టానికి వెళ్లిన తండ్రికి గాయాల‌య్యాయి

Post a Comment

0 Comments

Ad Code