తెలంగాణలో కొత్తగా5,695 కరోనా కేసులు
(
హైద్రాబాద్ తెలంగాణ సాక్షి న్యూస్)
హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 5,695 కరోనా పాటిజివ్ కేసులు, 49 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 80,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,56,485కి చేరుకుంది. మరణాలు 2,417కి పెరిగాయి. తాజాగా 6,206 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా 3,73,933 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు

0 Comments