అక్షర యోధులకు( జర్నలిస్టులకు) జోహార్లు.. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు
తెలంగాణ సాక్షి న్యూస్:-
సిద్దిపేట : కరోనా కష్టకాలంలో ప్రజలకి వాస్తవాలు అందించేందుకు కృషి చేస్తున్న అక్షర యోధులకు( జర్నలిస్టులకు) జోహార్లంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. విధి నిర్వహణలో కరోనా మహమ్మారి బారినపడి ఎందరో కలం వీరులు ప్రాణాలు కోల్పోతున్న తీరు తనని కలచి వేడిస్తోందన్నారు. కరోనా సమయంలోనూ ప్రాణాలు ఫణంగా పెడుతున్న జర్నలిస్ట్ మిత్రులకు హృదయ పూర్వక నమస్కారాలు తెలిపా
రు.
0 Comments