Wanted Reporters

Wanted Reporters

యువత స్వయం ఉపాధిని ఎంచుకోవడం హర్షణీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

 యువత స్వయం ఉపాధిని ఎంచుకోవడం హర్షణీయం

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి



పటాన్చెరు తెలంగాణ సాక్షి న్యూస్:-

ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా స్వయం ఉపాధి వైపు యువత ఆసక్తి కనబర్చడం హర్షణీయమని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరువు పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన టీ టైమ్  స్టోర్ నీ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment

0 Comments

Ad Code