జహీరాబాద్మునిసిపాలిటిపరిధిలోనిగాంధీనగర్ _లోఅభివృద్ధిపనులనుప్రారంభించిన
ఎమ్మెల్యే మానిక్_రావు
తెలంగాణ సాక్షి న్యూస్
బుధవారం శాసన సభ్యులు మానిక్ రావు జహీరాబాద్ పట్టణంలో ని గాంధీనగర్ బుడగ జంగం కాలనీ లో 10 లక్షల ( SCSP 2019-20 షెడ్యుల్ క్యాస్ట్ సబ్ ప్లాన్) నిధులతో చేపడుతున్న సి.సి రోడ్డు మరియు మురికికాల్వల నిర్మాణ పనులను ప్రారంభించారు..
కార్యక్రమంలో స్థానిక టి.ఆర్.యెస్ నాయకులు కళ్ళం చంద్రయ్య ,జాకీర్,చంద్రయ్య, సిరాజ్, మొబిన్, అనూషమ్మ, రాములమ్మ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను ప్రారంభించిన అందున కాలనీ వాసులు శాలువా పూలమాలతో ఎమ్మెల్యే గారికి సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.


0 Comments