కరోనా వ్యాధిని వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి
--తాసిల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకుల ధర్నా
జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్ ఏప్రిల్28:
కరోనా వైరస్ వ్యాధిని వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని జిన్నారం తాసిల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మండలం ఎంపిపి రవీందర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, వైస్ ఎంపిపి గంగు రమేష్, మాజీ ఎంపిటిసి భాస్కర్, ఫిష్ డైరెక్టర్ సత్యనారాయణ, యనగండ్ల నరేందర్, ఎల్లయ్య, పలనాటి భాస్కర్, శంకరయ్య, అశోక్,నరేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

0 Comments