Wanted Reporters

Wanted Reporters

నేడు గుమ్మడిదల మండలంలో 15 పాజిటివ్ కేసులు నమోదు

 *నేడు గుమ్మడిదల మండలంలో 15 పాజిటివ్ కేసులు నమోదు


*

గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్ ఏప్రిల్29:-

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 53 టెస్ట్ నిర్వహించగా 15 మందికి పాజిటివ్ నిర్ధారించినట్లు ఆస్పత్రి డాక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. గ్రామాల వారిగా వివరాలను పేర్కొన్నారు గుమ్మడిదల 3, బొంతపల్లి లో 2 అన్నారం లో 4, దోమడుగు 5, అనంతారం అం 1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code