Wanted Reporters

Wanted Reporters

భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి కారం పుల్లయ్య విజయాన్ని కాంక్షిస్తూ భారీ బహిరంగ సభ విజయవంతం చేయండి

 భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి కారం పుల్లయ్య విజయాన్ని కాంక్షిస్తూ భారీ బహిరంగ సభ విజయవంతం చేయండి



వాస్తవ తెలంగాణ ప్రతినిధి నూగురు వెంకటాపురం నవంబర్ 19



ములుగు జిల్లా

వెంకటాపురం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం కట్ల నరసింహాచారి అధ్యక్షతన జరిగింది

ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి హాజరై,వారు మాట్లాడుతూ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గానికి సిపిఎం పార్టీ అభ్యర్థి కారం పుల్లయ్య విజయాన్ని కాంక్షిస్తూ రేపు వెంకటాపురం మండల కేంద్రంలో జరిగే బహిరంగ సభ కు సిపిఎం పార్టీ కేంద్ర పొలిటి బ్యూరో సభ్యులు విజయ రాఘవన్ (Ex MP) లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ (కేరల రాష్ట్రం), మరియు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ గార్లు హాజరు అవుతారు కావునా మండలం లో ఉన్న ప్రజానికం అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు ఈ సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కుమ్మరి. శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు వాసు, గఫూర్,మండల నాయకులు చారి,రవి, ముత్తయ్య, రాములు, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Ad Code