లీగల్ సెల్ చైర్మన్‌గా గడమల్ల వరలక్ష్మి ఎంపిక
రామగుండం నియోజకవర్గం వాస్తవ తెలంగాణ న్యూస్:
రామగుండం నగర మహిళ కాంగ్రెస్ కమిటి లీగల్ సెల్ చైర్మన్‌గా గడమల్ల వరలక్ష్మి ఎంపిక చేసినందుకు .కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ కి ధన్యవాదాలు తెలిపారు, నా ఈ పదవికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్, కాంగ్రెస్ పార్టీ నీలకంటి రాము,మరియు లీగల్ సెల్ సభ్యులకు దన్యవాదాలు తెలిపారు

0 Comments