మనోహరబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : విజయానికి ప్రతీక అయిన విజయదశమి వేడుకలను మనోహరాబాద్ మండలoలోని కొనయపల్లి గ్రామ ప్రజలు , మండల ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకోవాలని రాష్ట్ర నాయకులు బాషబోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ కోరారు. ఈ విజయ దశమి ప్రజలకు విజయాలు అందించాలని దుర్గామాత ను కోరుకున్నట్లు తెలిపారు. ఈ విజయ దశమి పురస్కరించుకొని మండల కేంద్రం కొనయపల్లి గ్రామంలో లో వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు గ్రామ పెద్దలు, ప్రజలు సమక్షంలో వేద పండితులచే జమ్మి పూజ నిర్వహించి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

0 Comments