*ఎకల్ అభియాన్ సంస్థ తిమ్మాపూర్ గ్రామంలో నోట్ పుస్తకాలు పంపిణీ,*
శివ్వంపేట వాస్తవ తెలంగాణ న్యూస్ :
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం లోని తిమ్మాపూర్ గ్రామం కు చెందిన సతీష్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు,ప్రతి రోజు సాయంత్రం సమయంలో టుషాన్ చెపుతున్నారు, అతనికి జిల్లా స్థాయిలో మంచి ప్రాధాన్యత స్థానిక గుర్తింపుగా ఏకల్ అభియాన్ సంస్థ వారు నోట్ పుస్తకాలు పంపిణీ చేసినారు.వారికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

0 Comments