చోట కుర్ మండలం లోని వివిధ గ్రామాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మరియు సంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి
చౌటకూర్,వాస్తవ తెలంగాణ న్యూస్:
బుధవారం రోజున శివంపేట్ వెంకట కిష్టాపూర్ తాడ్ దాన్ పల్లి లో నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ భూమి పూజ చేయడం జరిగింది ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల స్థితిగతులు స్కూల్ పిల్లలతో మాట్లాడి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మానెమ్మ ఉప సర్పంచ్ చంద్రకళ చంద్రయ్య కార్యదర్శి సిద్ధమ్మ వార్డ్ మెంబర్స్ అంజమ్మ అంజలి బి ఆర్ ఎస్ పార్టీ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు భానుచందర్ .సుభాష్. హరికృష్ణ .బాలరాజ్ .రమేష్ .పెంటయ్య .మండల ఎంపీపీ చైతన్య విజయ భాస్కర్ రెడ్డి. వైస్ ఎంపీపీ గాజుల వీరేందర్. మండల కార్యదర్శి శ్రీహరి .కో ఆప్షన్ మెంబర్ అలిమ్. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మండల అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments