Wanted Reporters

Wanted Reporters

ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

 ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ.





వాస్తవ, తెలంగాణ న్యూస్ ప్రతినిధి అనిల్:- సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ పుల్కల్ మండల్ బస్వాపూర్ గ్రామం లో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ చేతుల మీద గా అందివ్వడం జరిగింది, ఈ కార్యక్రమానికి హాజరైన ఆందోల్  నియోజకవర్గం రాయికోడ్ మండల్ బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ మల్లికార్జున్ పటేల్, ఆత్మ కమిటీ చైర్మన్ విట్టల్, ఫారం వైస్ చైర్మన్ తుకారం, పార్టీ ప్రెసిడెంట్ బసవరాజ్ పటేల్, మండల్ బీఆర్ఎస్ వైస్ చైర్మన్ శంకర్, మండల్ యువ నాయకులు, ప్రశాంత్ పటేల్, మోట్లకుంట సంగమేష్, నడిమి దొడ్డి రాజ్ కుమార్, తదితరులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

చేప పిల్లలు వదిలిన మంత్రి హరీష్ రావు



సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని మంజీరా నదిలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుతో కలిసి అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ శనివారం చేప పిల్లలు వదిలారు. అందోల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి మునిపల్లి మండలంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన అనంతరం చేప పిల్లలు పంపిణీ చేశారు.


Post a Comment

0 Comments

Ad Code