Wanted Reporters

Wanted Reporters

తూప్రాన్ మున్సిపల్ లో తెలంగాణ విమోచన దినోత్సవం : మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్

 తూప్రాన్ మున్సిపల్ లో తెలంగాణ విమోచన దినోత్సవం : మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్





తూప్రాన్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్బంగా మున్సిపల్ కార్యాలయం లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ ఆవిష్కరించారు ,  వినాయక చవితి సందర్బంగా ప్రతి ఒక్కరూ మట్టి తో తయారు చేసిన వినాయకులను ప్రతిష్టించి పర్యావారణాన్ని కాపాడాలని, ప్రశాంత వాతావరణం లో పండుగలను జరుపుకోవాలని, మట్టి వినాయకులను ఉచితంగా పంపిణి చేసి, ఎవరికీ కావాలన్న మున్సిపల్ కార్యాలయం లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.మున్సిపల్ ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్ నందల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మోహన్ , కౌన్సిలర్లు మామిడి వెంకటేష్, శ్రీశైలం గౌడ్ ,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code