మనోహరాబాద్ లో ఘనంగా తెలంగాణ సమైక్య దినోత్సవం:సర్పంచ్ మహిపాల్ రెడ్డి
మెదక్ జిల్లా మనోహరబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : మండల కేంద్రమైన మనోహరబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో తెలంగాణ జాతీయ సమైఖ్య దినోత్సవం తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర కెసిఆర్ సేవదలం ప్రధాన కార్యదర్శి మనోహరాబాద్ గ్రామ సర్పంచ్ శ్రీ చిట్కుల మహిపాల్ రెడ్డి పతాకావిష్కరణ చేశారు అదేవిధంగా స్వచ్ఛత ఈ సేవ పై అవగాహన తెలుపుతూ శ్రమదానం చేశారు .ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లతా వెంకటేష్ గౌడ్ మాజీ సర్పంచ్ ఐలయ్య యాదవ్ వార్డు సభ్యులు రామ్ రెడ్డి హుమేరాలైక్ నవీతదశరథ జయమ్మబిక్షపతి ప్యాక్స్ డైరెక్టర్ జావేద్ పాషా మండల రజక సంఘం అధ్యక్షులు రవికుమార్ ఆత్మ కమిటీ డైరెక్టర్ రేణుకమహేందర్ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ నరసింహులు బీఆర్ఎస్ నాయకులు కిష్టారెడ్డి రావెళ్లి కృష్ణ వెంకట్ గౌడ్ మధుసుదన్ రవియాదవ్ మల్లేష్ నవీన్ నర్సింలు సాయిబాబా మహిపాల్ గౌడ్ మోయిస్ పటేల్ శ్రీనివాస్ నితిన్ రెడ్డి సందీప్ రెడ్డి వెంకట్ రెడ్డి నరేష్ మహేష్ ఐకెపి మహిళలు అనసూయ దేవి దీప అషా వర్కర్లు అంగన్వాడీ మహిళలు గ్రామ పంచాయతీ కార్యదర్శి రూప గౌడ్ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు


0 Comments