ఘణపూర్ లో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం: సర్పంచ్ పుష్ప నవీన్, ఉప సర్పంచ్ ఆకుల రవి
మెదక్ జిల్లా తూప్రాన్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తూప్రాన్ మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ లో గ్రామ సర్పంచ్ మిద్దింటి పుష్ప నవీన్, గ్రామ పంచాయతి ఉన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.. అనంతరం జాతీయ సమైక్యత దినోత్సవ విశిష్టతను గ్రామ కార్యదర్శి ప్రజలకు వివరించారు ఆనంతరం స్వచ్ఛతా హి సేవ 2023 స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా ఆదివారం రోజు p ఘనణపూర్ గ్రామ పంచాయతీ
లో శ్రమదానన్ని పలువురి పాలక వర్గం సభ్యులు, గ్రామస్తులతో కలిసి నిర్వహించారు.. ఇట్టి కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలు యువకులు మహిళలు పాల్గొనే విధంగా చర్యలు చేపట్టారు.గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి శ్రమదానం చేపట్టారు.ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ మిద్దింటి పుష్ప నవీన్ , ఉప సర్పంచ్ ఆకుల రవి , పాలకవర్గo సభ్యులు సయ్యద్ అన్వర్ , పసుల రవీందర్, పసుల లావణ్య , గడ్డి మల్లేష్, సావిత్రి, దొడ్ల గణేష్, సత్యనారాయణ, గ్రామ నాయకులు యువకులు శేఖర్ రెడ్డి , అకుల నర్సింలు, బద్దం మహేష్, గుర్రాల వేణు, వెంకటేశం, ఆశ వర్కర్ లక్ష్మి గ్రామ కార్యదర్శి నవీన్ ,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


0 Comments