గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఉత్తర్వు కాపీలను అందజేత
వాస్తవ తెలంగాణ , సెప్టెంబర్ 24/ రామగుండం ప్రతినిధి: గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మంజూరైన ఉత్తర్వు కాపీలను అందజేసిన నాయకులు,,, తెలంగాణ ప్రభుత్వం(సీఎం కేసీఆర్) నిరుపేదలకు గృహ సౌకర్యం కోసం,గృహలక్ష్మి పథకమును ప్రవేశపెట్టిన మొదటి విడతలో పెద్దపెల్లి జిల్లా, రామగిరి మండలం, ముస్త్యాల గ్రామానికి 13 మంది లబ్ధిదారులకు, మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి ఎమ్మెల్యే క్యాండేడ్, జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు,గృహాలు సాంక్షన్ అవడంతో గృహ నిర్మాణం ప్రొసీడింగ్ కాపీలను జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు,మస్త్యాల గ్రామానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు, అందజేసిన వారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బి సత్యంరావు, ఎస్ మహేష, రాజు, సుందిళ్ల శంకర్, ఏ లింగమూర్తి, సుందిళ్ల సతీష్, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు,

0 Comments