సూర వేడు లో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం
వాస్తవ తెలంగాణ ప్రతినిధి, (నుగూరు) వెంకటాపురం, సెప్టెంబర్ 20: మలుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సూరవేడు గ్రామాల్లో సిపిఐ మండల కమిటీ ముఖ్య కార్య కర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా సిపిఐ కార్యదర్శి తోట మల్లికార్జున రావు పాల్గొని మాట్లాడుతూ మండలంలో ప్రతిరోజు వివిధ గ్రామాలని సందర్శిస్తామని స్థానిక సమస్యలు కార్యకర్తల సమస్యలు ఎటువంటి సమస్యలు అయినా సరే మాకు తెలియజేయాలని వాటిపై తగు చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా సిపిఐ జిల్లా నాయకులు తోట మల్లికార్జున రావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రమేష్ వెంకటేశ్వర్లు లక్ష్మణరావు వెంకటయ్య ఆర్ వెంకటేశ్వర్లు వీరయ్య వెంకటేశ్వర్లు తయార ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

0 Comments