రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర కు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లో చేరికలు.
కుత్బుల్లాపూర్, వాస్తవ తెలంగాణ న్యూస్:-
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 1౩౦డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని పండు బస్తి వాసులు బొంబాయి వెంకటేష్ మరియు గుంజ సుబ్రహ్మణ్యం కేంద్ర. రాష్ట్ర వైఫల్యాల పై నిరంతరం పోరాటం చేస్తున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై వారి మిత్రబృందంతో ఈ రోజు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు,ఆవిజె జేమ్స్ ,పండరి రావు ,నారాయణ రెడ్డి ,సొమ్మనగారి శ్రీధర్ రెడ్డి ,సంగం వీరేష్ ,మరియు మహిళా నాయకులు గౌశియా బేగం, అన్నపూర్ణ ,కౌసల్య లలిత,కుమారి ,తదితరులు పాల్గొన్నారు.

0 Comments