ఎస్ బి ఐ, ఏ టీ ఎం, లో చోరికి ప్రయత్నం పోలీస్ ల అప్రమత్తతో పారిపోయిన దొంగలూ
వాస్తవ తెలంగాణ న్యూస్,02.ఫిబ్రవరి మంచిర్యాల జిల్లా
మంచిర్యాల జిల్లా,
జైపూర్ మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డులో గల, ఎస్ బి ఐ, బ్యాంకు ప్రక్కన గల,ఎస్ బి ఐ,ఏ.టి.యం. లో చోరీకి యత్నం. గ్యాస్ కట్టర్ తో కట్ చేసిన దుండగులు.
పోలీసుల అప్రమత్తం తో దుండగుల ప్రయత్నం విఫలం. ఏ.టి.యం. మిషన్ లోని డబ్బులు గ్యాస్ కట్టర్ ను వదిలి పారిపోయిన దొంగలు.
దొంగల కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు...................... (2),02-02-2022. మంచిర్యాల
0 Comments