జవహర్ నగర్ ప్రెస్ క్లబ్ డైరీ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
ప్రెస్ క్లబ్ సభ్యులు తో అధ్యక్షులు మండల సురేందర్ డైరీ ఆవిష్కరణ
జవహర్ నగర్, వాస్తవతెలంగాణ న్యూస్: జవహర్ నగర్ ప్రెస్ క్లబ్ నూతన సంవత్సర డైరీ ని, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మండల సురేందర్ ఆధ్వర్యంలో,రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రికి చామకూర మల్లారెడ్డి, కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య,జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments