నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు గారికి భువనగిరి మండలం గ్రామశాఖల అధ్వేర్యం లో సన్మానం
భువనగిరి మండలం లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి గారి అధ్వేర్యం లో యాదాద్రి జిల్లా లో నూతనంగా ఎన్నికైన టీఆరెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామ కృష్ణ రెడ్డి గారికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించిన భాగంగా ,,భువనగిరి మండలం టీఆరెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు తరుపున కునూర్ గ్రామశాఖ అధ్యక్షులు పాశం మహేష్ గారు,,చీమలకొండూరు గ్రామశాఖ అధ్యక్షులు పల్లెర్ల జహంగీర్,,భువనగిరి మండలం ఎస్సి సెల్ ప్రదాన కార్యదర్శి కొండాపురం శ్రీనువాస్ ,,శాలువ తో సన్మానించారు,, ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు,, పాల్గొన్నారు,,,
0 Comments