నిలువెత్తు విగ్రం ఇక లేరు అనారోగ్యంతో రామాగౌడ్ కన్నుమూత
మెదక్,వాస్తవ తెలంగాణ న్యూస్:
గీత కార్మిక కుటుంబంలో పుట్టిన బిడ్డ నేతవై వెలుగు వెలిగిన మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట విగ్రం రామాగౌడ్ తెలంగాణ ముద్దుబిడ్డ పల్లె పల్లె ల్లోని పెద ప్రజలకు అండగా నిలిచిన విగ్రం రామాగౌడ్ పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్న ప్రజా నాయకుడు మృతి చెందారు ఏది నీ జాడ నిరుపేదల పాలిట పెన్నిధి ఎన్నో కుటుంబాలకు సహాయ సన్నిధి వార్డు మెంబర్ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార సంస్థ ఛైర్మన్ గా పని చేసినారు ఎన్నో ఇంకెన్నో పదవులు మీ స్వంతం శ్రీ విగ్రామ్ రామాగౌడ్ మీ నోటి మాటే శాసనం
మీ తోటి వారికి రామబాణం ప్రజలందరికీ నమ్మిన బంటు అధికారులను, అనధికారులను, ఒప్పించి, మెప్పించి, సమస్యలెన్నో పరిష్కరించిన
ధైర్యశాలివెనుకబడిన వర్గాలకు సైతం అందరితో మమేకమైన స్నేహశీలి అన్నార్తులకు అన్నదాత శరణార్థులకు ధర్మదాత మాఅందరిలో అధినేతమీరు ఇక లేరు అనే మాట వినలేక మీరున్న జాడ వెతకలేకబాధాతప్త హృదయాలతో శంకరమ్మ పేట జనావళి మీ మృతి పట్ల పల్లెల్లో ప్రజలు తీవ్ర శోకసంద్రంలో వున్నారు
0 Comments