గజ్వేల్ వాస్తవ తెలంగాణ న్యూస్/జనవరి 9:
సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం అని ఆయన అన్నారు..నేటి ఉరుగుల పరుగుల జీవితానికి యోగ చాల అవసరం అని ఆయన అన్నారు...సైన్స్ తో పాటు ఆరోగ్యానికి కుడా చాల అవసరం ఆధ్యాత్మికం అని అన్నారు.....
జీవితం లో ఎన్ని కోట్లు సంపదిస్తున్న ఆరోగ్యంగా ఉండటమే అస్తి అంతస్తు అని ఆయన అన్నారు...ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్తానిక ఎంపీటీసీ తుమ్మ కృష్ణ గారిని ఆయన అభినందించారు....
ఈ కార్యక్రమంలో ప్రారంభకులు స్వామి యాజ్ఞనంద , నాచారం టెంపుల్ చైర్మన్ హరి పంతులు , జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం , ఎంపీపీ , స్తానిక మండల ఎంపీటీసీ లు , సర్పంచ్ లు , యోగ సభ్యులు తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు....
0 Comments