Wanted Reporters

Wanted Reporters

కార్యకర్త వివాహానికి ఎంపీపీ ఆర్థిక సాయం అందజేత

 *కార్యకర్త వివాహానికి ఎంపీపీ ఆర్థిక సాయం అందజేత


*

జిన్నారం, తెలంగాణ సాక్షి న్యూస్:-

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అతినారం అశోక్ గౌడ్ వివాహానికి జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ ముందుకు వచ్చి 6 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సోలక్పల్లి వార్డు సభ్యుడు కొత్త కాపు జగన్ రెడ్డి నాగేష్ గౌడ్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code