చిలిపి చెడు, తెలంగాణ సాక్షి న్యూస్:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిట్కుల్ గ్రామపంచాయతి కార్యాలయం నందు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం సర్పంచ్ గోపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుధాకర్, పంచాయతీ సెక్రటరీ తిరుపతి, వార్డు సభ్యులు వ్వవసాయ అధికారులు ప్రణీత్ రాజ్,మరియు పంచాయతీ సిబ్బంది,స్థానికులు తదితరులు పాల్గొన్నారు...

0 Comments