
*రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు*
గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం లో కరోనా కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం మండల వ్యాప్తంగా 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు. ఆయా గ్రామాల వారీగా వివరాలను వెల్లడించారు. కానుకుంట గ్రామంలో 5, అనంతారం లో 2, దో మడుగులో 1, గుమ్మడిదల లో 1, బొంతపల్లి లో 4 చొప్పున మొత్తం 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
0 Comments