Wanted Reporters

Wanted Reporters

ప్రైవేట్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ పై తెలంగాణ వైద్య శాఖ గైడ్ లైన్స్

 *ప్రైవేట్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ పై తెలంగాణ వైద్య శాఖ గైడ్ లైన్స్*



వ్యాక్సినేషన్ కు  ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇచ్చిన వైద్యశాఖ


45 ఏళ్ళ పైబడి, కోవిన్ సాఫ్ట్వేర్ లో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రమే వాక్సిన్ వెయ్యాలి..


*ప్రైవేట్ సెంటర్లు  వ్యాక్సిన్ ను సొంతంగా తయారీ కంపెనీల నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది*

Post a Comment

0 Comments

Ad Code