Wanted Reporters

Wanted Reporters

నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ గెలుపుకు మద్దతుగా జిన్నారం లో గులాబీ శ్రేణుల సంబరాలు

నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ గెలుపుకు మద్దతుగా జిన్నారం లో గులాబీ శ్రేణుల సంబరాలు



*

తెలంగాణ సాక్షి న్యూస్:-

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా జిన్నారం టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు నాయికోటి రాజేష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శివరాజ్,సర్పంచులు ఆంజనేయులు,జనార్దన్,నాయకులు నర్సింహ రెడ్డి,మల్లేష్, సురేష్,భీమ్ రావు,రాఘవేందర్ రెడ్డి,వెంకటేష్,యదయ్య, నర్సింగ్ రావు,మహేష్ యాదవ్,శ్రీనివాస్ యాదవ్,సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code