Wanted Reporters

Wanted Reporters

ఆడపడుచు వివాహానికి ఆర్థిక సహాయం


*ఆడపడుచు వివాహానికి ఆర్థిక సహాయం చేసిన జిన్నారం మండల ఎంపిపి రవీందర్ గౌడ్
*

జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్:-

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం జిన్నారం మండలం నల్తూర్ గ్రామ పంచాయతీ కి చెందిన మంగలి వినోద్ కుమార్తె వివాహానికి 5000 రూ ఆర్ధిక సహాయం అందించిన జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్*

*ఈ కార్యక్రమంలో వావిలాల ఉప సర్పంచ్ నవనీత్ రెడ్డి సురేష్ లక్ష్మణ్ చంద్రయ్య వీరేష్ వెంకటేష్ బిక్షపతి జనార్ధన్ వినోద్ తదితరులు పాల్గొన్నారు*

Post a Comment

0 Comments

Ad Code