Wanted Reporters

Wanted Reporters

తిరుపతి లో వైసీపీకి 2500 ఓట్ల ఆధిక్యం

 తిరుపతి లో వైసీపీకి 2500 ఓట్ల ఆధిక్యం

తెలంగాణ సాక్షి న్యూస్:-

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన సమీప అభ్యర్థి కంటే 2500 ఓట్ల ముందంజలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతికారణంగా తిరుపతి లోక్‌సభకు ఏప్రిల్‌ 17న ఉపఎన్నిక జరిగింది. వైసీపీ తరఫుణ గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీచేశారు


Post a Comment

0 Comments

Ad Code