కొవిడ్ కోరలు చాస్తున్న వేళ.. వలస కూలీల అవస్థలు
తెలంగాణ సాక్షి న్యూస్:-
కొవిడ్ కోరలు చాస్తున్న వేళ.. వలస కూలీలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ప్రాణభయంతో ఇంటిబాట పడుతున్నారు.
మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైల్వేస్టేషన్లు ఇప్పుడు వలస కూలీల సమూహాలతో కిటకిటలాడుతున్నాయి.పిడుగుపాటులా దాపురించిన విపత్తుతో దిక్కుతోచక దయనీయ పరిస్థితిలో అల్లాడుతున్న వాళ్లను కేంద్రప్రభుత్వమే పెద్దమనసుతో ఆదుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు

0 Comments