హైద్రాబాద్ తెలంగాణ సాక్షి న్యూస్:-
హైదరాబాద్: భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు కాన్వాయ్‌ని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఎమ్మెల్యేగా ఇచ్చే గన్‌మెన్లను మినహా మిగతా సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి పంపేశారు. శామీర్ పేటలోని తన నివాసం నుంచి ఆయన హుజూరాబాద్ బయల్దేరారు. అక్కడ కార్యకర్తలు, అనుచరులతో సమావేశం కానున్నారు

0 Comments