హైదరాబాద్ తెలంగాణ సాక్షి న్యూస్:-
హైదరాబాద్ : మినీ పురపోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్, సిద్దిపేట మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగిరింది.

0 Comments