Wanted Reporters

Wanted Reporters

బొల్లారం లో కొనసాగుతున్న కరోనా టెస్టులు

 బొల్లారం లో కొనసాగుతున్న కరోనా టెస్టులు


బొల్లారం తెలంగాణ సాక్షి న్యూస్:-

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో కరోనా టెస్టులు కొనసాగుతున్నాయి. గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 49 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 6 మందికి పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్లు డాక్టర్ రాధిక పేర్కొన్నారు. జిల్లా వైద్య అధికారుల ఆదేశాల ప్రకారం వ్యాక్సిన్ కార్యక్రమం రద్దు చేసినట్లు తెలిపారు.

Post a Comment

0 Comments

Ad Code